తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ పర్యటనలో భాగంగా హోటల్ రిట్జ్ లో భారత పారిశ్రామిక సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. ఆదిత్య కృష్ణ రాయ్ అనే ఒక తెలుగు యువకిశోరం ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. మీరు చూస్తున్న ఫోటోలో కేసీఆర్ తో కనబడుతున్న శాల్తీ ఆదిత్యే. ఈ ఆదిత్య యవరయ్యా అంటే మీలో చాలామందికి తెలిసిన నా క్లాస్ మేట్ వనం జ్వాలా నరసింహారావు కుమారుడు. జ్వాలా ఎవరయ్యా అంటే కేసీఆర్ సీపీఆర్వో. సీఎం తో ఆదిత్య కలయికకి జ్వాలా ఉద్యోగానికి ఎంతమాత్రం సంబంధం లేదు. ఈ ఆదిత్య యవరయ్యా అంటే సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా పసిఫిక్ దేశాలకు గూగుల్ సంస్థ హెచ్ ఆర్ డైరెక్టర్. అంతే కాదు వాడికి ఇంకో హోదా వుంది. అది ఇంకా గొప్పది. అదేమిటయ్యా అంటే ఆదిత్య మా మేనకోడలు విజయలక్ష్మి ఏకైక పుత్రుడు.
(కేసేఆర్ తో ఆదిత్య)
3 కామెంట్‌లు:
ఆదిత్యానా? ఇతను డైరెక్టర్ ఎప్పుడు అయ్యాడు? ప్రసాద్ కదా డైరెక్టర్ మొన్నటి వరకు? ఎనీవే కంగ్రాట్స్, గూగుల్ ఏసియా పసిఫిక్‌లో తెలుగువారి హవా.
It seems DNP is still Google HR head for Asia Pacific.
sg.linkedin.com/pub/narasimha-prasad/4/b5/68
Google has 2 Directors at Singapore. Aditya and DNP. I am not sure DNP is still Director, there was reshuffle in July 2014.
కామెంట్‌ను పోస్ట్ చేయండి