16, డిసెంబర్ 2021, గురువారం

పెళ్లిరోజు

 


రెండేళ్ల క్రితం  48 పరుగుల దగ్గర అనూహ్యంగా అవుట్ అయింది.

ఈరోజు డిసెంబరు పదహారు మా పెళ్లి రోజు. మా ఆవిడ వుండి వుంటే  గోల్డెన్ జూబిలీ.

ఇందుకోసం కన్న కలలన్నీ కనురెప్పలకిందే కరిగిపోయాయి.



16-12-2021

2 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

Congratulations on fifty years of unforgettable moments.Happy Anniversary 🙏

Devendar Konne చెప్పారు...

ఈ సమయములో మేడం గారు లేకపోవటం, చాల బాధాకరం!!! సార్, పెళ్లిరోజు శుభాకాంక్షలు