“భద్రం కృతం కృతం మౌనం
కోకిలైర్జలదాగమే:
దర్దురా యత్ర వక్తారః
తత్ర మౌనమ్ హి శోభనమ్!!”
తాత్పర్యం:
“వానాకాలం రాకతో కప్పల హోరు పెరుగుతుంది. అప్పుడు కోకిల మౌనం వహిస్తుంది.
కప్పల బెకబెకలకే ప్రాధాన్యమున్న చోట మౌనం వహించడమే శోభస్కరం!!”
A meaningful silence is better than a meaningless argument
3 కామెంట్‌లు:
I am sorry. ఇది నా ఫేస్ బుక్ లో మీ పర్మిషన్ తీసుకోకుండా పోష్ట్ చేసుకున్నాను. తప్పైతే తీసేస్తాను.
Chiru Dreams: Original writer పేరు కోట్ చేస్తూ వాడుకోవడం తప్పు కాదు. అలా కాకపోతే ఆలోచించుకోవాలి
Thanks. I will mention your name now.
కామెంట్‌ను పోస్ట్ చేయండి