9, మార్చి 2014, ఆదివారం

ఎన్నికలలో పీడకలలు

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ(అ)ట్టు.  
అసెంబ్లీ ఎన్నికలు, ఆ  పైన లోకసభ, మునిసిపల్ ఎన్నికలు అనుకుంటే ఇప్పుడు తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. రాజకీయపార్టీల పరిస్తితి కుడితిలోపడ్డ ఎలుక చందం.
అసలే వర్షాకాలం. అందులో తుపాను. పైనుంచి సునామీ.  
ఎన్ని'కల'లో పీడకలలు అంటే ఇదేనేమో!

2 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

ఈ బ్లాగు యజమానికీ వ్యాఖ్యాతలకీ చిన్న విన్నపం. విభజన అనంతరం రెండు ప్రాంతాల్లోనూ జరగాల్సిన పునర్నిర్మానం కోసం కొన్ని ప్రతిపాదనల్తో ఒక కొత్త రాజకీయ చట్రం గురించి కొన్ని వూహలు చేశాను. మీ అభిప్రాయాలు తెలిపేతందుకు ఆహ్వానిస్తున్నాను.
ఇట్లు
భవదీయుడు
http://harikaalam.blogspot.in/2014/03/4.html

అజ్ఞాత చెప్పారు...

Panchayat election - last year done
Muncipal - now
Assembly/Loksabha - in two months.

So for next 4 year nobody will come to public even for pissing. Illegal encroachments, extortions will increase in next 4 years.

Good is road extensions, land acquisitions for good projects will be feasible in next 4 years.