పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ(అ)ట్టు.
అసెంబ్లీ ఎన్నికలు, ఆ పైన లోకసభ, మునిసిపల్ ఎన్నికలు అనుకుంటే ఇప్పుడు
తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. రాజకీయపార్టీల పరిస్తితి కుడితిలోపడ్డ ఎలుక
చందం.
అసలే వర్షాకాలం. అందులో తుపాను. పైనుంచి సునామీ.
ఎన్ని'కల'లో పీడకలలు అంటే
ఇదేనేమో!
2 కామెంట్లు:
ఈ బ్లాగు యజమానికీ వ్యాఖ్యాతలకీ చిన్న విన్నపం. విభజన అనంతరం రెండు ప్రాంతాల్లోనూ జరగాల్సిన పునర్నిర్మానం కోసం కొన్ని ప్రతిపాదనల్తో ఒక కొత్త రాజకీయ చట్రం గురించి కొన్ని వూహలు చేశాను. మీ అభిప్రాయాలు తెలిపేతందుకు ఆహ్వానిస్తున్నాను.
ఇట్లు
భవదీయుడు
http://harikaalam.blogspot.in/2014/03/4.html
Panchayat election - last year done
Muncipal - now
Assembly/Loksabha - in two months.
So for next 4 year nobody will come to public even for pissing. Illegal encroachments, extortions will increase in next 4 years.
Good is road extensions, land acquisitions for good projects will be feasible in next 4 years.
కామెంట్‌ను పోస్ట్ చేయండి