13, మార్చి 2013, బుధవారం

గ్యాస్ బుకింగ్ సమయంలో జాగ్రత్త!

గ్యాస్ బుకింగ్ చేసేటప్పుడు జర భద్రం! బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే సబ్సిడీ సిలిండర్ గోవిందా. ఇది స్వానుభవం. ఫోటో చూస్తే తెలుస్తుంది.




ఈ స్వానుభవ ఉదంతానికి చిన్న సవరణతో కూడిన వివరణ. అదేమిటంటే మా ఇంట్లో ఈ గ్యాస్ బుకింగ్ వ్యవహారం నా పోర్ట్ ఫోలియో. ఈ రెండు సందర్భాలలో అసలు జరిగినదేమిటంటే - ముందు గ్యాస్ బుక్ చేసాను. సిలిండర్ రాకపోవడంతో వారం పదిరోజులు చూసి మళ్ళీ ఫోను చేసాను. మీ సిలిండర్ ఇప్పటికే డెలివరీ చేయడం జరిగిందని ఓ రికార్డెడ్ వాయిస్ జవాబు చెప్పింది. ఇంట్లోనే వున్నాము. డోర్ లాక్ ప్రసక్తి లేదు. కానీ ఈ గోడు ఆ వాయిస్ వినలేదు కదా. దానితో మళ్ళీ బుక్ చేసాను. అంతకు ముందు డెలివరీ అయిందన్న సిలిండర్ ఎటు పోయిందో తెలియదు కానీ, అది కూడా లెక్కలోకి తీసుకుని కొత్త సిలిండర్ ను సబ్సిడీ కోటాలో చేర్చినట్లులేదు. అదీ మా వాడు వాళ్ల వెబ్ సైట్ లోకి వెళ్ళి చూస్తే తెలిసింది.- భండారు నిర్మలాదేవి W/O  భండారు శ్రీనివాసరావు 

11 కామెంట్‌లు:

Kalasagar చెప్పారు...

మంచి సమాచారం అందిచారు....

buddhamurali చెప్పారు...

mi intiki vachaam lock vesi undi antu naatakalu aadutunnaru. bayata ammukovadaniki . jagrathaga undaali

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Kalasagar and @ buddha murali - Thanks

అజ్ఞాత చెప్పారు...

ఇలాగా కూడా బ్లాక్ మార్కెట్ కి చేరుతున్నాయనమాట.

pratap చెప్పారు...

srinivas sir ... mee daggara indian govt papers lo gas transfor ki sanbandichi echina advi unte dayachesi mee blog lo photo ga unchandi please ...maa village lo gas distributer leelalu inni anni kaavu.. vaadi sangathi telchali

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@kastephale - Thanks

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ pratap - I will try. But I am not so professional IT person.

pratap చెప్పారు...

srinivas garu aa advt mana telugu papers lo ae roju vachindo dates anna post cheyandi nenu vetukutanu grandalayam lo please

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ Pratap - ప్రతాప్ గారు- పేపర్ ప్రకటన కటింగ్ పంపమని రాశారు కాని మీ మెయిల్ ఐ డీ ఇవ్వలేదు. దయచేసి గమనించండి.-భండారు శ్రీనివాసరావు

pratap చెప్పారు...

devagiri_p@rediffmail.com

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Pratap - Please see the advertisement in Sakshi News Paper,main edition dated 13th March,2013 (page 15)