“మనం చేసే ప్రార్ధన దేవుడు సకాలంలో వినడం లేదనీ, తక్షణం స్పందించడం లేదనీ భగవంతుడి విషయంలో గుర్రుగా వుంటాం. కానీ అది నిజం కాదు. గజేంద్రమోక్షంలో ‘సిరికింజెప్పడు’ టైపు లోనే భక్తుడిని ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ 108 వాహనం మాదిరిగా సిద్ధంగానే వుంటాడు. ఎటొచ్చీ మనమే అయినదానికీ కానిదానికీ తొందరపడిపోతూ దేవుడికి అదేపనిగా వేడుకోళ్లు చేసుకుంటూవుంటాం. ఆయన పట్టించుకోవడం లేదనీ, కరుణించడం లేదనీ నిందను ఆ దేవుడిమీదనే వేస్తుంటాం.” (25-03-2013)
25, మార్చి 2013, సోమవారం
వినదగునెవ్వరు చెప్పిన .......2
“మనం చేసే ప్రార్ధన దేవుడు సకాలంలో వినడం లేదనీ, తక్షణం స్పందించడం లేదనీ భగవంతుడి విషయంలో గుర్రుగా వుంటాం. కానీ అది నిజం కాదు. గజేంద్రమోక్షంలో ‘సిరికింజెప్పడు’ టైపు లోనే భక్తుడిని ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ 108 వాహనం మాదిరిగా సిద్ధంగానే వుంటాడు. ఎటొచ్చీ మనమే అయినదానికీ కానిదానికీ తొందరపడిపోతూ దేవుడికి అదేపనిగా వేడుకోళ్లు చేసుకుంటూవుంటాం. ఆయన పట్టించుకోవడం లేదనీ, కరుణించడం లేదనీ నిందను ఆ దేవుడిమీదనే వేస్తుంటాం.” (25-03-2013)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి