16, జులై 2022, శనివారం

నార్ల, నండూరి చెక్కిన బొమ్మను నేను

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నడిచొచ్చిన దారి గురించి మీరు చెప్పిన విధానం బాగుందండీ. సింహావలోకనం మధురంగానూ ఉంటుంది, పశ్చాత్తాపాన్ని కలిగించేట్లూ (regrets కు తెలుగు పదం ఇదే అనుకుంటున్నాను) ఉంటుంది. మిమ్మల్ని జర్నలిజంలో ప్రవేశపెట్టిన మీ అన్నగారి దూరదృష్టికి నమస్కరించాలి.

ఇక్కడ అప్రస్తుతం అయినా ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నార్ల వారు, మా తండ్రిగారూ బందరులో (మచిలీపట్నం) 1930ల మొదట్లో కాలేజీలో క్లాస్-మేట్స్.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

ధన్యవాదాలు విన్నకోట గారూ