ప్రశ్నలు అడిగేవారు వాళ్ళ కోణంలో వేసి జవాబులు రాబట్టాలని చూస్తారు. తప్పులేదు. కానీ ఏ కోణానికి చిక్కకుండా మనదైన పద్దతిలోనే సూటిగా, సుతిమెత్తగా సమాధానాలు చెప్పవచ్చు.
చట్టాలు ఉన్న అవి deterrent మాత్రమే అవికూడా న్యాయ వ్యవస్థలో లోపాలు లొసుగులు మరియు ఆలస్యం మూలంగా ఉపయోగం లేదు . ఇది ఒక సామాజిక సమస్య దానికి పరిష్కారం సామాజికవేత్తలు కనుక్కోవాలి దాని మూలాలు కనుక్కోవాలి దాని పరిష్కారం సమగ్రంగా ఉండాలి ప్రభుత్వం కేవలం చట్టాలు చెయ్యడమే కాదు సోషల్ ఆక్షన్ ఎంకరేజ్ చెయ్యాలి .
2 కామెంట్‌లు:

@CVR Murthy : మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీవభిస్తున్నా.
కామెంట్‌ను పోస్ట్ చేయండి