8, ఆగస్టు 2021, ఆదివారం

మాట తప్పింది

 

రెండేళ్ళ క్రితం ఆగస్టు ఏడో తేదీ నా పుట్టిన రోజున, 'డెబ్భై మూడేళ్ళు వచ్చాయి, ఈ వయసులో మిమ్మల్ని వదిలేసి ఎక్కడికీ పోను' అన్నది.కామెంట్‌లు లేవు: