మాట తప్పింది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మాట తప్పింది లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, ఆగస్టు 2021, ఆదివారం

మాట తప్పింది

రెండేళ్ళ క్రితం ఆగస్టు ఏడో తేదీ నా పుట్టిన రోజున, 'డెబ్భై మూడేళ్ళు వచ్చాయి, ఈ వయసులో మిమ్మల్ని వదిలేసి ఎక్కడికీ పోను' అన్నది.