ఓ బిచ్చగాడు వీలునామా రాసి చనిపోయాడు.
“ నా ముల్లెలో మూడు వేల అయిదు రూపాయల
నోట్లు, ఆరు వేల పది రూపాయల నోట్లు, ముప్పయివేల వంద రూపాయల నోట్లు ఇంకా బోలెడు
చిల్లర పైసలు వున్నాయి. ఈ సంపద కూడబెట్టడానికి నేను జీవితాంతం రేయింబవళ్ళు కష్టపడ్డాను.
అయితే ఇది అనుభవించడానికి నాకు వారసులు ఎవరూ లేరు. అందుకే, ప్రభుత్వం స్వాధీనం
చేసుకుని ఏవైనా సంక్షేమ కార్యక్రమాలకు వాడాలని వీలునామా రాస్తున్నాను.”
చిత్రం! ఈ వార్త అన్ని పత్రికల్లో మొదటి
పేజీలో ప్రముఖంగా వచ్చింది.
1 కామెంట్:
డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ వీడియోస్ ఇన్ తెలుగు
https://goo.gl/r6qXB9
కామెంట్‌ను పోస్ట్ చేయండి