"ఇలా చేసి చూడండి అని కిందటి వారం ప్రసారం
చేసిన కార్యక్రమంపై శ్రోతల స్పందన ఇప్పుడు తెలుసుకుందాం.
"ముందుగా మంగళవారప్పేట నుంచి మంగళగౌరీదేవి
గారు రాసిన ఉత్తరం చూద్దాం.
"మీరు చెప్పినట్టే స్టవ్ మీద బాణలి
పెట్టాను. నూనె పోసాను. పోపు గింజలు మీరు చెప్పినట్టే కొలిచి మరీ పోసాను. ఆ తరువాత
మీరు చెప్పిన దానిని అక్షరం పొల్లుపోకుండా చెప్పింది చెప్పినట్టే చేసాను. రవ్వ ఉప్మా
కాదు కదా రవ్వ జావ కూడా తయారుకాలేదు, అని మంగళగౌరీదేవి గారు రాశారు.
(కార్టూనిష్ట్ లేపాక్షి గారికి కృతజ్ఞతలతో)
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి