15, జనవరి 2019, మంగళవారం

KSR Live Show | YS Sharmila Files Fresh complaint | ఎందుకింత దిగజారుడు ర...

ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీలో కేఎస్ ఆర్ లైవ్ షో చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ క్రిశాంక్ (కాంగ్రెస్), శ్రీ నాగార్జున (వైసీపీ), శ్రీ విల్సన్ (బీజేపీ)