2, జూన్ 2015, మంగళవారం

కాలర్ ఎగరేద్దాం రండి!ఇండియా దట్ ఈజ్ భారత్ - మేరా భారత్ మహాన్ - నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము - అని పాడుకోవాలని అనిపిస్తే ఈ ఫోటోలు చూడండి.


(Lotus Temple)


(Modern Jaipur)


(Mumbai Airport)


(Visakha Novotel Hotel)


(Andaman) 


(Fly Over in Chennai)(Delhi - Agra Express Way)
ఇవన్నీ మన దేశం లోనివే. ఢిల్లీ ఆగ్రా నడుమ యమునా ఎక్సప్రెస్ వే, చెన్నై ఫ్లై ఓవర్, ముంబై ఎయిర్ పోర్ట్,  విశాఖపట్నం నోవాటెల్ హోటల్ -  ఇవన్నీ చూసిన తరువాత మనమూ ఎవరికీ తీసిపోమని అనిపిస్తోంది కదా!    

(Photo Courtesy PVVG Swamy)

5 వ్యాఖ్యలు:

Kondala Rao Palla చెప్పారు...

ఈ దేశం 'పేద ప్రజలున్న సంపన్న దేశం'గా కాక, ఆకలి కేకలు లేని సమున్నత స్తితికి చేరుకోవాలి.

శ్యామలీయం చెప్పారు...

పేదప్రజలు మచ్చుకు కూడా లేని సంపన్నదేశం ఏదీ లేదనే అనుకుంటాను. అలా ఉంటే అది మనద్శమే ఐతే మరీ ఆనందించాల్సిన విషయమే!

అజ్ఞాత చెప్పారు...

బండారు శ్రీనివాసరావు గారు నమస్కారం చిన్నపటినుంచి రేడియోలో మీ గొంతిక విన్నాము ఈ రోజున మీ ఫోటోలు చూస్తునాము మరి యు మీ అరితికాల్స్ చదువు చున్నాము చాల బాగుంటునై

అజ్ఞాత చెప్పారు...

శ్యామలీయంగారు, కొండలరావు పగటికలలుకంట్టూ మానవత వాది వలే ఫీలవుతాడు.

Bhandaru Srinivasrao చెప్పారు...

@అజ్ఞాత -ధన్యవాదాలు. - భండారు శ్రీనివాసరావు