కాలర్ ఎగరేద్దాం రండి! లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కాలర్ ఎగరేద్దాం రండి! లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, జూన్ 2015, మంగళవారం

కాలర్ ఎగరేద్దాం రండి!



ఇండియా దట్ ఈజ్ భారత్ - మేరా భారత్ మహాన్ - నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము - అని పాడుకోవాలని అనిపిస్తే ఈ ఫోటోలు చూడండి.


(Lotus Temple)


(Modern Jaipur)


(Mumbai Airport)


(Visakha Novotel Hotel)


(Andaman) 


(Fly Over in Chennai)



(Delhi - Agra Express Way)




ఇవన్నీ మన దేశం లోనివే. ఢిల్లీ ఆగ్రా నడుమ యమునా ఎక్సప్రెస్ వే, చెన్నై ఫ్లై ఓవర్, ముంబై ఎయిర్ పోర్ట్,  విశాఖపట్నం నోవాటెల్ హోటల్ -  ఇవన్నీ చూసిన తరువాత మనమూ ఎవరికీ తీసిపోమని అనిపిస్తోంది కదా!    

(Photo Courtesy PVVG Swamy)