చవక అనే పదం కన్నా చవక
‘మన రూపాయికి నూరు పైసలు మాదిరిగానే రష్యన్ రూబుల్ కు వంద కోపెక్కులు. ఒక కోపెక్కుకు దొరికే వస్తువులు కూడా వున్నాయి. ఉదాహరణకు అగ్గిపెట్టె, కోడి గుడ్డు లాటివి. గ్యాలన్ పెట్రోలు ముప్పయి కోపెక్కులు. పది రూబుళ్ళు మనవి కావనుకుంటే కారు ట్యాంకు నింపుకోవచ్చు. పాలకూ,పెట్రోలుకూ ధరలో తేడా వుండదు. ఒక్క మాస్కోలోనే కాదు దేశం అంతటా ఒకేవిధమయిన ధరవరలు. పల్లెల్లో బస్తీల్లో అంతా సమానమే. పైగా ప్రతి వస్తువు మీదా దాని ధర ముద్రించి వుంటుంది. ఆఖరికి ఒక్కొక్క కోడి గుడ్డుపై కూడా ఒక్క కోపెక్కు అని ధర స్టాంప్ వేసి వుంటుంది. బేరసారాల అవసరం లేకపోవడం, ధర గురించిన బాధ లేకపోవడం – ఇవన్నీ భాష తెలియని మా బోంట్లకు వరంగా మారాయి”

మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ‘మార్పుచూసిన
కళ్ళు’ పుస్తకం
చదవండి. అలనాటి కమ్యూనిస్ట్ రష్యా చరమాంకం విశేషాలను అక్షరబద్ధం చేస్తూ సాగిన రచన.
ముద్రణ పూర్తయి విడుదలకు సిద్ధంగా వుంది. ప్రతులకు, వివరాలకు: శ్రీ కె. లక్ష్మణరావు, కార్యదర్శి, వయోధిక పాత్రికేయ సంఘం, హైదరాబాదు.
ఫోను: 9394712208 ,
Email: lakshmanarao_konda@yahoo.co.in>,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి