7, ఆగస్టు 2022, ఆదివారం

వచ్చేదేమిటి? పోయేదేమిటి?

 అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది. ఆగస్టు ఆరు దాటి ఏడో తేదీ వచ్చింది, అంతటా నీరవ నిశ్శబ్దం.

ఇంతలో ఓ ఓ చేయి చల్లగా నన్ను తాకింది, నేను నీకు తోడు వున్నాను అంటూ.
అప్పటివరకు గుండెలో గూడు కట్టుకున్న కల్లోలం సద్దుమణిగింది.
ఏ మనిషికి అయినా ఏడు మీద ఏడు పడుతుంది. వయసు ఓ ఏడాది పెరుగుతుంది.
అయితే, ఏమిటి?
వచ్చేదేమిటి? పోయేదేమిటి?1 కామెంట్‌:

కిషోర్ చెప్పారు...

పుట్టిన రోజు శుభాకాంక్షలు మాస్టారూ 💐