31, మే 2017, బుధవారం

ఏడు లక్షలు దాటిపోయాయిమధ్యాన్నం కరెంటు లేని కారణంగా, తత్కారణంగా నెట్ సదుపాయం లేని కారణంగా ఇప్పుడు చూసుకుంటే తెలియవచ్చిన విషయం ఏమిటంటే నా బ్లాగు (https://bhandarusrinivasarao.blogspot.in/) హిట్లు ఏడులక్షలు దాటిపోయాయని. 

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అభినందనలు శ్రీనివాసరావు గారు 💐.