23, ఏప్రిల్ 2016, శనివారం

555555ఆరు  అయిదులు. అక్షరాల్లో చెప్పాలంటే అయిదు లక్షల యాభయ్ ఐదువేల అయిదు వందల యాభయ్ అయిదు. 
నా బ్లాగు (http://bhandarusrinivasarao.blogspot.in/) ప్రారంభించిన తరువాత సందర్శించిన లేదా  ఒక పరి పరికించి చూసిన చదువరుల సంఖ్య.
ఈరోజుతో దీన్ని దాటిపోయింది.
మనసులో తట్టిన ప్రతి విషయాన్ని  బ్లాగులోకి  మళ్ళించుకుంటూ, మంచి చెడులను చదివేవారికే ఒదిలేస్తూ రాసుకుంటూ పోతున్నా  మంచి మనసుతో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా  మనఃపూర్వక కృతజ్ఞతలు.


-      భండారు శ్రీనివాసరావు, (23 -04-2016)     

4 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...


రెండు పాకెట్లు ఒకదాని పక్కన ఒకటి పెట్టినట్లుగా ఉంది పై నెంబరు :) మీ బ్లాగ్ "State Express" లా దూసుకువెడుతోంది. అభినందనలు. త్వరలోనే మరిన్ని మైలురాళ్ళు దాటుతారని మా నమ్మకం.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

sarma చెప్పారు...కంగ్రాట్స్! ఆ నంబర్ లో కొన్ని వేలు నావీ ఉన్నట్టున్నాయండీ! :)

Lalitha చెప్పారు...

మీ పోస్టులు చదువుతూ వుంటే ఒకప్పుడు ఉండేవి అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పుకునే దేశభక్తి, నిజాయితీ నిజమే ఇంకోసారి నమ్మకంగా అనిపిస్తూ వుంటుంది. Thanks for sharing the unique experiences that only you have had the opportunity to be exposed. మీ బ్లాగ్ ఇలాగే ఇంకా ఎన్నో లక్షల page views సొంతం చేసుకోవాలని కోరుకుంటూ - అందులో మీ ప్రతి పోస్ట్ కీ నావీ వున్నాయని తెలుపుకుంటూ ....శుభ కామనలతో,

లలిత