ఆరు అయిదులు. అక్షరాల్లో చెప్పాలంటే అయిదు లక్షల
యాభయ్ ఐదువేల అయిదు వందల యాభయ్ అయిదు.
నా బ్లాగు (http://bhandarusrinivasarao.blogspot.in/) ప్రారంభించిన తరువాత సందర్శించిన లేదా ఒక పరి పరికించి చూసిన చదువరుల సంఖ్య.
ఈరోజుతో దీన్ని దాటిపోయింది.
మనసులో తట్టిన ప్రతి విషయాన్ని బ్లాగులోకి మళ్ళించుకుంటూ, మంచి చెడులను చదివేవారికే
ఒదిలేస్తూ రాసుకుంటూ పోతున్నా మంచి మనసుతో
ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా మనఃపూర్వక
కృతజ్ఞతలు.
-
భండారు శ్రీనివాసరావు, (23 -04-2016)
