6, మార్చి 2019, బుధవారం

అక్షరాలా ఎనిమిది లక్షలు



భండారు శ్రీనివాసరావు - వార్తావ్యాఖ్య 
మీడియా, రాజకీయాలు, మరెన్నో ...
అనే నా బ్లాగు 'హిట్లు'
ఎనిమిది లక్షలు దాటాయి.
అందరికీ ధన్యవాదాలు 

5 వ్యాఖ్యలు:

సూర్య చెప్పారు...

ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోవద్దు. బ్లాగుకు పాపులారిటీ ఎక్కువ అవుతోందంటే పనికిరాని కాంటెంట్ ఎక్కువగా ఉందిఅని అర్థ౦!!

నీహారిక చెప్పారు...

సూర్య గారు,
భండారు గారి బ్లాగులో పనికిరాని కంటెంట్ ఒక్కటైనా ఉందా ? ఏది బడితే అది చదివేయడానికి పాఠకులు మరీ అంత పనికిమాలినవాళ్ళేమీ కాదు.

నీహారిక చెప్పారు...

Happy Blogging Sir !

సూర్య చెప్పారు...

నాగురించి చక్కగా చెప్పినందుకు థాంక్స్!
నేను కామెంటింది వారు పోస్ట్ చేసే వీడియోల గురించి. అస్సలు ఉపయోగం లేని చర్చలని డేటా వృధా చేసుకుని మరీ ఎందుకు చూడాలి?

అజ్ఞాత చెప్పారు...

బ్లాగు మీటరు ఖరాబయిందన్నట్టు. పనికిమాలిన చర్చల గురించి సూర్య సరిగ్గా చెప్పారు.