పాజిటివ్ ఓటింగ్
ప్రభుత్వాలు చేసిన మంచి పనులు,
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి
ప్రజలు ఓట్లు వేస్తే అది పాజిటివ్ ఓటింగ్. మేలు చేసిన వాళ్ళను గుర్తు పెట్టుకునే
సద్గుణం ప్రజలకు వుంది.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి
ప్రజలు ఓట్లు వేస్తే అది పాజిటివ్ ఓటింగ్. మేలు చేసిన వాళ్ళను గుర్తు పెట్టుకునే
సద్గుణం ప్రజలకు వుంది.
అయితే నాయకులకు ఓ వార్నింగ్. మీరు ఈ
విషయంలో ఓటర్లకు ఆదర్శంగా వుండాలి.
విషయంలో ఓటర్లకు ఆదర్శంగా వుండాలి.
‘మేము స్వప్రయోజనాలకోసం పార్టీలు
మారుతుంటాము, డబ్బులావాదేవీలు చక్కబెట్టుకుంటూ ఉంటాము. మీరు మాత్రం ప్రలోభాలకు
గురికాకుండా ఓటు వేయండి’ అని నీతి వాక్యాలు చెబితే కుదరదు.
మారుతుంటాము, డబ్బులావాదేవీలు చక్కబెట్టుకుంటూ ఉంటాము. మీరు మాత్రం ప్రలోభాలకు
గురికాకుండా ఓటు వేయండి’ అని నీతి వాక్యాలు చెబితే కుదరదు.
‘ఎప్పటికెయ్యది ప్రస్తుత’మని మీరు
అనుకున్నట్టు ఓటర్లూ అనుకుంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి.
అనుకున్నట్టు ఓటర్లూ అనుకుంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి.
2 కామెంట్‌లు:
మీరెంత అమాయకులో! నాయకులు చెప్పేది ఎగస్పార్టీ ప్రలోభాలకు లొంగవద్దని. తమ ప్రలోభాలకి గురికావొద్దని కాదు!!
@సూర్య : నిజమేనండీ నా సంగతి మరచిపోయాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి