“అప్పుడు వాళ్ళు ఇస్తామన్నారు.
ఆశపడ్డాము. నమ్మాము. నమ్మించి మోసం చేశారు. ఇవ్వమని తేల్చి చెప్పారు.
అందుకే ఇప్పుడు ఇస్తామని చెబుతున్నామని
చెబుతున్న వాళ్ళని నమ్మి వాళ్ళ వెంట నడుస్తున్నాము. ఇందులో తప్పేమిటి?”
“తప్పు లేదు, పొరబాటూ కాదు. కానీ
వీళ్ళూ మోసంచేస్తే?”
“ఏం చేస్తాం. మరోమాటు మోసపోయామని మరోసారి
తెలుసుకుంటాము”
4 కామెంట్‌లు:
అసహాయతనూ ఆక్రోశాన్నీ ఎద్దేవా చేయకండి భండారు గారూ.
@syaamaleeyam : ఎద్దేవా చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అసహాయత తోటి, ఆక్రోశం తోటి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రయోజనాలకోసం ఆడుకుంటున్నాయి అని చెప్పడమే నా ఉద్దేశ్యం.
cittaSuddhilEni naayakule antaa.
అర్థం చేసుకోకుండా ఏదో వాక్యలు ఎందుకు శ్యామల్ గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి