18, ఆగస్టు 2018, శనివారం

హుందాతనం అంటే......ఇదీ!

భారత ప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరణించారు. దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ రోజుల్లో అటల్ బిహారీ వాజ్ పాయ్ ప్రతిపక్ష జన సంఘ్ నాయకుడు. నెహ్రూ కాంగ్రెస్ కూ వాజ పాయ్ జన సంఘ్ కూ అన్ని విషయాల్లో చుక్కెదురు. 


అయినా  నెహ్రూ  గురించి వాజ్ పాయ్  ఏమన్నారో తెలుసుకుంటే ఆయన హుందాతనం బోధపడుతుంది. 
Sir, a dream has been shattered, a song silenced, a flame has vanished in the infinite. It was the dream of a world without fear and without hunger, it was the song of an epic that had the echo of the Gita and the fragrance of the rose. It was the flame of a lamp that burnt all night, fought with every darkness, showed us the way, and one morning attained Nirvana.
Death is certain, the body is ephemeral. The golden body that yesterday we consigned to the funeral pyre of sandalwood was bound to end. But did death have to come so stealthily? When friends were asleep and guards were slack, we were robbed of a priceless gift of life.
Bharat Mata is stricken with grief today — she has lost her favourite prince. Humanity is sad today — it has lost its devotee. Peace is restless today — its protector is no more. The down-trodden have lost their refuge. The common man has lost the light in his eyes. The curtain has come down. The leading actor on the stage of the world displayed his final role and taken the bow.


NOTE:  Link provided by Sri Vinnakota Narasimha Rao    

4 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విన్నకోట నరసింహా రావు చెప్పారు...

🙏
పైన పేర్కొన్శ వాజపాయి గారి ప్రసంగానికి ఇదీ clickable link 👇.

నెహ్రూ గారికి వాజపాయి గారి నివాళి
-----------------
గాంధీ గారు చనిపోయినప్పుడు దేశప్రజలనుద్దేశించి రేడియోలో ప్రసంగిస్తూ The light has gone out of our lives అన్నారట నెహ్రూ. సరే, నెహ్రూ గారు గాంధీగారికి అనుంగుశిష్యుడు కాబట్టి ఆటువంటి నివాళి ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. మరి వాజపాయి గారు నెహ్రూ గారికి ప్రతిపక్షం ... అది సిద్ధాంతపరంగా మాత్రమే. ఏమైనా, అంత ఘనంగా ప్రతిపక్ష నాయకుడి గురించి చెప్పడం పరస్పర గౌరవాన్ని, వాజపాయి గారి ఉన్నత వ్యక్తిత్వాన్నీ, వారి హుందాతనాన్నీ సూచిస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

It is always a one way traffic

అజ్ఞాత చెప్పారు...

పోయినోళ్లందరూ మంచోళ్లే. అన్నట్టు ఒక వీడియోలో మోడీ గారు వాజపేయి గారిని బలవంతంగా కావిలించుకున్నారు.