tag:blogger.com,1999:blog-5449765236436053761.post3513553465899914673..comments2024-03-28T14:17:47.372+05:30Comments on భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య: హుందాతనం అంటే......ఇదీ!భండారు శ్రీనివాసరావుhttp://www.blogger.com/profile/09720014558351656600noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5449765236436053761.post-3926678938492357552018-08-18T20:30:09.158+05:302018-08-18T20:30:09.158+05:30పోయినోళ్లందరూ మంచోళ్లే. అన్నట్టు ఒక వీడియోలో మోడీ ...పోయినోళ్లందరూ మంచోళ్లే. అన్నట్టు ఒక వీడియోలో మోడీ గారు వాజపేయి గారిని బలవంతంగా కావిలించుకున్నారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-87019228670799113772018-08-18T16:38:35.524+05:302018-08-18T16:38:35.524+05:30It is always a one way trafficIt is always a one way trafficAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-66624449492698107532018-08-18T15:30:04.929+05:302018-08-18T15:30:04.929+05:30🙏
పైన పేర్కొన్శ వాజపాయి గారి ప్రసంగానికి ఇదీ clic...🙏
పైన పేర్కొన్శ వాజపాయి గారి ప్రసంగానికి ఇదీ clickable link 👇.

నెహ్రూ గారికి వాజపాయి గారి నివాళి

గాంధీ గారు చనిపోయినప్పుడు దేశప్రజలనుద్దేశించి రేడియోలో ప్రసంగిస్తూ The light has gone out of our lives అన్నారట నెహ్రూ. సరే, నెహ్రూ గారు గాంధీగారికి అనుంగుశిష్యుడు కాబట్టి ఆటువంటి నివాళి ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. మరి వాజపాయి గారు నెహ్రూ గారికి ప్రతిపక్షం ... అది సిద్ధాంతపరంగా మాత్రమే. ఏమైనా, అంత ఘనంగా ప్రతిపక్ష నాయకుడి గురించి చెప్పడం పరస్పర గౌరవాన్ని, వాజపాయి గారి ఉన్నత వ్యక్తిత్వాన్నీ, వారి హుందాతనాన్నీ సూచిస్తోంది.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5449765236436053761.post-27260033287991532752018-08-18T15:24:44.711+05:302018-08-18T15:24:44.711+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com