మన ఐడియాలను మరొకరి బుర్రలో నాటడం కష్టం
అలాగే వేరొకరి జేబులో డబ్బుని మన జేబులోకి
తెచ్చుకోవడం కూడా ఇబ్బందే.
మొదటిది విజయవంతంగా చేయగలినవాడిని టీచరు అంటారు.
రెండో వాడిని వ్యాపారవేత్త అంటారు.
అయితే ఈ రెండింటినీ బ్రహ్మాండంగా చేయగలిగిన
వాళ్ళు కూడా మన చుట్టూ వున్నారు. వాళ్ళని 'భార్యలు' అంటారట.
పొతే ఈ రెండు పనుల్లో
ఘోరంగా వైఫల్యం చెందేవాళ్లకు కూడా కొదవ లేదు. వారిని సింపిల్ గా 'మొగుళ్ళు' అని
గిట్టని వాళ్ళు అంటారట.
(Cartoon Courtesy : Fun 2 Video.com)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి