12, జులై 2019, శుక్రవారం

జగన్ తన హుందాతనాన్ని మరచిపోయి, వ్యక్తిగతంగా బాబుని టార్గెట్ చేసారా ?| Jo...





 ప్రతి  శుక్రవారం మాదిరిగానే  ఈ ఉదయం Prime 9 News Channel లో   Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రఘు (టీడీపీ), శ్రీ సత్యనారాయణ (జనసేన), శ్రీ వంశీ రెడ్డి (వైసీపీ), శ్రీ నర్సయ్య  (బీజేపీ)

11, జులై 2019, గురువారం

Special Discussion On Tahsildar Corruption And KCR New Urban Policy | Go...





ఈరోజు గురువారం ఉదయం   V6 టీవీ చానల్ లో భరత్ నిర్వహించిన గుడ్  మార్నింగ్ తెలంగాణా చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సతీష్ మాదిగా (కాంగ్రెస్), శ్రీ కొత్తకోట దయాకరరెడ్డి (టీడీపీ), శ్రీ ప్రేమేందర్ రెడ్డి (బీజేపీ).

10, జులై 2019, బుధవారం

Debate On Telangana, AP hold talks on Godavari Water Diversion | News & ...





ప్రతి బుధవారం మాదిరిగానే ఈరోజు ఉదయం HMTV లో రాజేష్ నిర్వహించిన News and Views చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీమతి రవళి (కాంగ్రెస్), శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీ శివరామిరెడ్డి (వై ఎస్ ఆర్ సి పి), శ్రీ వేణుగోపాల రెడ్డి (బీజేపీ)

Debate On AP CM YS Jagan To Release White Papers On Revenue Dept | News ...









ప్రతి బుధవారం మాదిరిగానే ఈరోజు ఉదయం HMTV లో రాజేష్ నిర్వహించిన News and Views చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీమతి రవళి (కాంగ్రెస్), శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీ శివరామిరెడ్డి (వై ఎస్ ఆర్ సి పి), శ్రీ వేణుగోపాల రెడ్డి (బీజేపీ)

9, జులై 2019, మంగళవారం

Special Discussion Over HC Stays Demolition Of Secretariat & Assembly | ...





సోమవారం రాత్రి   V6 న్యూస్ ఛానల్లో శ్రీ సంగప్ప నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అద్దంకి దయాకర్ (కాంగ్రెస్), శ్రీ వేణుగోపాల రెడ్డి (బీజేపీ)

KSR LIve Show: మహానేత అడుగు జాడల్లోనే వైఎస్‌ జగన్‌ పాలన.. - 9th July 2019





ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ లో   KSR LIVE SHOW చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ జనక్ ప్రసాద్ (కాంగ్రెస్), శ్రీ లక్ష్మీపతి రాజా (బీజేపీ), శ్రీ కాకుమాను రాజశేఖర్ (వై.ఎస్.ఆర్.సీ.పీ)

8, జులై 2019, సోమవారం

Central Minister Kishan Reddy Controversial Comments On AP | The Debate ...





ప్రతి సోమవారం ఉదయం మాదిరిగానే ఈరోజు   AP 24 X 7 న్యూస్ ఛానల్ లో  యాంకర్ గోపి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ గఫూర్ (సీపీఎం), శ్రీ పట్టాభి (టీడీపీ), శ్రీ రఘునాధ బాబు (బీజేపీ), శ్రీ రాజీవ్ (వైసీపీ).