9, జనవరి 2025, గురువారం

ఇదే నా తిరుపతి

 పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!

ప్రోటోకాల్, వీవీఐపి దర్శనాలు  మూడు నెలలకు, లేదా ఆరు నెలలకు  ఒకసారి మాత్రమే అని నిబంధన విధించి, టెక్నాలజీ సాయంతో  అమలుచేస్తే రద్దీ సమస్య కొంత తగ్గుతుందేమో ఆలోచించాలి.

 అందుకే బాలాజీ దర్శనం చేసుకోవాలని అనిపించినప్పుడు హైదరాబాదులో మా అన్నయ్య కుమారుడు లాల్ బహదూర్ ఇంట్లో కొలువై వున్న ఈ వెంకన్నను  చూసివస్తాను. ఇదే నా తిరుపతి.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుంది స్వామి విగ్రహం. ఓం నమో వేంకటేశాయ నమ :

భక్తులు తొక్కిసలాటలో చనిపోవడం బాధాకరం.

తొక్కిసలాట కు దారితీసిన కొన్ని కారణాలు

1) వైకుంఠ ద్వార దర్శనం కు చేస్తున్న అధిక ప్రచారం

2) జన సమూహం నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం.

3) కేపసిటీకి మించి ఎక్కువగా తరలి వస్తున్న భక్తులు.

భక్తులు అధికం గా జనం గుమి కూడే ఆలయం కంటే ఇంటికి దగ్గరలో ఉన్న ఇతర ఆలయాలకు వెళితే బాగుంటుంది.

ప్రత్యేకించి విశేష పర్వ దినాలలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.