29, జులై 2019, సోమవారం

Will Yeddyurappa Government Proves No Confidence Motion In Assembly ? | ...

ప్రతి  సోమవారం మాదిరిగానే  ఈరోజు  ఉదయం    AP 24X 7  న్యూస్  ఛానల్లో  యాంకర్  గోపి  నిర్వహించిన  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ  సంజీవ రెడ్డి (కాంగ్రెస్), శ్రీ నాగుల్  మీరా (టీడీపీ), శ్రీ  శ్రీనివాస  రాజు (బీజేపీ), శ్రీ రామచంద్రా రెడ్డి (వైసీపీ).

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...// "Will Yeddyurappa Government Proves No Confidence Motion In Assembly ?" //

ఎడ్యూరప్ప గెలుస్తాడో లేదో తర్వాత సంగతి, ఈ విడియోలకు పేరు పెట్టే పెద్దమనిషిని బేసిక్ ఇంగ్లీష్ నేర్పించే కోర్సులో జేరమనండి. లేదా తెలుగులో వ్రాయమని చెప్పండి ఉత్తమం.