27, జులై 2019, శనివారం

Discussion on Three News Channels Ban In AP Assembly | Public Point | AB...

ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఛానెల్ లో శ్రీ నివాస్ నిర్వహించిన పబ్లిక్ పాయింట్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో....

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

Misleading header sir

అసెంబ్లీలో కానీ, మీడియా పాయింటులో ఎవరినీ బాన్ చేయలేదు.

మీడియా పాయింటులో లైవ్ టెలికాస్ట్ చేయకూడదన్న నిబంధనను మూడు ఎల్లో చానెళ్లు ఉద్దేశ్యపూర్వకంగా ఉల్లంఘించాయి కనుక వారికి స్పీకర్ గారు నోటీసులు ఇచ్చారు. మిగిలిన వారిని పరిమితించి తమనే నిషేదించారని పచ్చ బాకాలు దుష్ప్రచారం చేయడం దారుణం.