19, జులై 2019, శుక్రవారం

ఎక్కడా కనిపించని ఆంధ్రా సింగపూర్, మరి బాబు ఏం చేసినట్టు ? | Hot Topic wi...

ప్రతి శుక్రవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం   Prime 9 TV  ఛానల్ లో  Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ రఘు (టీడీపీ), శ్రీ నాగార్జున యాదవ్ (వైసీపీ), శ్రీ శ్రీరాం (బీజేపీ), శ్రీ కిరణ్ కుమార్  (జనసేన)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Prime 9 TV ఛానల్ ? ఇలాంటిదొక ఛానెల్ ఉందా? TV9 కాదా? బాగుంది.
అయ్యా, మీ చర్చాకార్యక్రమాల వీడియోలు చూడటం లేదు. టివీలో వచ్చే చర్చాకార్యక్రమాలను చూడలేక ఎప్పుడో మానుకున్నాం. అవన్నీ ఎవరొ ఒకరు మాట్లాడటం - మిగతావాళ్ళు గండరగోళంగా ఆమాటలు వినిపించకుండా శాయశక్తులా ప్రయత్నించటం అనే ప్రహసనంగా ఉంటున్నాయి కాబట్టి. మళ్ళీ అవి విడిగా బ్లాగుల్లోకి వచ్చి వినాలా? దయచేసి మీరు చెప్పదలచుకొన్నది లిఖితపూర్వంగా చెప్పండి. ఏమీ అనుకోకండి.

citizen చెప్పారు...

@ అజ్ఞాత
Hi Mr. Ananymous,
MR.BSR is showing his gratitude for YSR by showing off his support for Jagan.
JaganFans batch.