24, జనవరి 2017, మంగళవారం

ఇంకొక్క నిచ్చెన


654321
ఆరు, అయిదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి – అంటే ఆరు లక్షల యాభయ్ నాలుగువేల మూడు వందల ఇరవై ఒకటి.
నా బ్లాగు (https://bhandarusrinivasarao.blogspot.in/)వీక్షకుల సంఖ్య,ఈ అంకెకు చేరింది.
చేర్చిన వారందరికీ అక్షరాలా ఆరు లక్షల యాభయ్ నాలుగువేల మూడువందల ఇరవై ఒక్క వందనాలు.


భండారు శ్రీనివాసరావు 

(654321 అనే ఈ సంఖ్య వెరైటీగా వుందనిపించి ఈ సరదా అన్నమాట) 
6 వ్యాఖ్యలు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నంబర్ సరదాగా ఉంది. అభినందనలు.మరిన్ని నిచ్చెన మెట్లు ఎక్కుతారు.

anjaneyulu ballamudi చెప్పారు...

haardika abhinandanalu. mee vyakhyalu samatookamga baguntayi.

anjaneyulu bvsr

anyagaami చెప్పారు...

మీ పోస్టులతోపాటు మీ ప్రొఫైల్లో ఉన్న tag line మీ బ్లాగ్ అభివృద్ధికి కారణం. మరిన్ని మైలురాళ్ళు దాటాలని కోరుతూ..

Bhandaru Srinivasrao చెప్పారు...

@anjaneyulu ballamudi : Very many thanks.

Bhandaru Srinivasrao చెప్పారు...

@anyagaami: Very many thanks

garam chai చెప్పారు...

congracts
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai