ఇంకొక్క నిచ్చెన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఇంకొక్క నిచ్చెన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జనవరి 2017, మంగళవారం

ఇంకొక్క నిచ్చెన


654321
ఆరు, అయిదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి – అంటే ఆరు లక్షల యాభయ్ నాలుగువేల మూడు వందల ఇరవై ఒకటి.
నా బ్లాగు (https://bhandarusrinivasarao.blogspot.in/)వీక్షకుల సంఖ్య,ఈ అంకెకు చేరింది.
చేర్చిన వారందరికీ అక్షరాలా ఆరు లక్షల యాభయ్ నాలుగువేల మూడువందల ఇరవై ఒక్క వందనాలు.


భండారు శ్రీనివాసరావు 

(654321 అనే ఈ సంఖ్య వెరైటీగా వుందనిపించి ఈ సరదా అన్నమాట)