భలేమంచి చౌక ......
ఆరు ఖండాలు...ఆసియా, ఐరోపా, ఉత్తర
అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా.
పద్నాలుగు దేశాలు....నేపాల్, భూటాన్,
ఇరాన్, చైనా, స్వీడన్, నార్వే, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, స్కాట్ లాండ్, మెక్సికో,
బ్రెజిల్, నైజీరియా, తాస్మానియా...
ఇవన్నీ కేవలం రెండువందల యాభయ్
రూపాయలకే. పాస్ పోర్టులు, వీసాలు అక్కరలేదు.
ఎలాగంటారా?
అలుపెరుగని యాత్రిక రచయిత ఎం.
ఆదినారాయణ రాసిన ‘భూ భ్రమణ కాంక్ష’ చదివి చూడండి.
![Image may contain: 1 person](https://scontent.fhyd2-1.fna.fbcdn.net/v/t1.0-9/15578400_1467685593245567_5467128616519303688_n.jpg?oh=7615c896ff0028e045a1ed6bf3e00104&oe=58E2B959)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి