24, మే 2014, శనివారం

వడ డెబ్బ


శుక్రారం నాడు సూరీడు హైదరాబాదు నగరాన్ని కాల్చుకు తిన్నాడు. 'ఫ్రై డే' కదా! బాగా 'ఫ్రై' చేసి వొదిలాడు.
ఎందుకైనా మంచిదని ఇంటి పట్టునేవున్నా. అయినా 'వడ డెబ్బ' కొట్టనే కొట్టింది.

మా ఆవిడ సాయంత్రం  పలహారంగా 'వడలు' చేసింది.  

  

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

పరువు తీసేసేరు. అవి వడలు కాదండీ, గారెలు, ఈ మాట చెప్పకండి ఇంట్లో...వడలని...

చెప్పారు...

in rayala seema and karnataka they call it vada. In andhra we call it gaare.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

"వడ" అనే పదాన్ని ద్వంద్వార్థం లో ఉపయోగించినట్లున్నారు భండారు వారు (1.వడదెబ్బ = ఎండదెబ్బ; 2."వడ"దెబ్బ = గారెలదెబ్బ.) కరక్టేనా శ్రీనివాస రావు గారూ?