ఈరోజు పత్రికల్లో రెండు చిన్న వార్తలు వచ్చాయి.
ఒకటి, హైదరాబాదు నగరంలో అతివేగంగా అమలవుతున్న
మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రజలకు అవగాహన కలిగించే ఫోటో ప్రదర్శన గురించిన
వార్త. నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాన్ని ప్రారంభించడంలో ఉద్దేశ్యం నిర్వాహకులకే
తెలియాలి. మెట్రో రైళ్ళను సాధారణంగా దిగువ, మధ్య తరగతి వాళ్ళతో పాటు సాధారణ
ప్రజానీకం ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం వుంటుంది. ఫైవ్ స్టార్ సంస్కృతికి అలవాటుపడిన వారు ఏదో ఒకసారి సరదాకు
మెట్రో ఎక్కుతారేమోకాని ‘కార్లు’ దిగిరారు. అలాటి పెద్ద హోటళ్ళలో ఇలాటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందో అన్నది నిర్వాహకులకే
తెలియాలి. కానీ, మెట్రో నిర్మిస్తున్నది అల్లాటప్పా సంస్థ కాదు. అలాటి వాళ్లని ఫైవ్ స్టార్ హోటళ్ళు వొదిలిరమ్మనడం
అత్యాశే అవుతుందేమో!
JANDHYALA SANKAR లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
JANDHYALA SANKAR లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
20, జనవరి 2014, సోమవారం
గతం గుర్తులు చెరిగిపోతున్నాయి
లేబుళ్లు:
జంధ్యాల శంకర్,
హైదరాబాద్ మెట్రో,
HYDERABAD METRO,
JANDHYALA SANKAR
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
