19-08-2014 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
19-08-2014 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఆగస్టు 2014, మంగళవారం

ఇప్పుడు తెలుస్తోంది

కంపల్సరీగా ఇంటిపట్టునే వుండాల్సిన పరిస్తితి.
అనుభవానికి వస్తే కాని అర్ధం కాదంటారు. నిజమే.

మరి, చాలామంది ఆడవాళ్ళు 'ఇంటి బందిఖానాని' ఏళ్లకు ఏళ్ళుగా యెలా భరిస్తూ వస్తున్నారో ఏవిటో!

(NOTE:Courtesy Image Owner)