పాత జ్ఞాపకం Speaker KR Suresh Reddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పాత జ్ఞాపకం Speaker KR Suresh Reddy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఏప్రిల్ 2016, శుక్రవారం

పాత జ్ఞాపకం



2004 నుంచి 2009 వరకు ఐదేళ్ళపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కే.ఆర్. సురేష్  రెడ్డి స్పీకర్ గా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన పూనికపై అసెంబ్లీ వ్యవహారాలు చూసే జర్నలిష్టులకు వృత్తిపరమైన విషయాల్లో తోడ్పడేందుకు అసెంబ్లీ ప్రెస్  గ్యాలరీ కమిటీ ఏర్పాటు చేశారు. దాసు కేశవరావు (హిందూ) చైర్మన్ గా, దేవులపల్లి అమర్ (అప్పట్లో ఆంధ్రప్రభ) కన్వీనర్ గా వున్న ఆ  కమిటీలో  రేడియో తరపున నేనూ ఒక సభ్యుడిని. ఆ రోజుల్లో  స్పీకర్ తో కలిసి ఈ కమిటీ సభ్యులం దిగిన ఒక ఫోటోను మిత్రుడు వ్యాకరణం రామ సుబ్రహ్మణ్యం షేర్ చేశాడు.


అతడికి కృతజ్ఞతలు.