జీవితం - కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జీవితం - కవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఆగస్టు 2015, మంగళవారం

జీవితం

ఒకరై
ఒకరిద్దరై
ఇద్దరొకరై
ఒకరికొకరై
ఒకరు తోడై
ఒకరు నీడై
దరి ఎండమావై  
చివరికి ఎవరికివారై
తిరిగి ఒంటరై
బతుకు చిందరై

ఇదేనా జీవితం!