ఆడవాళ్ళ శ్రమకు ఖరీదు కట్టే షరాబు వున్నాడా! - భండారు శ్రీనివాసరావు
(నవంబరు 3, జాతీయ గృహిణుల దినోత్సవం)
దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో అత్యధికంగా పనిచేసేవారు వున్నది ఇళ్ళల్లో, అదీ ఆడవాళ్ళు. నిజానికి ఆడవారివి దశావతారాలు. పని మనుషులు, వంటమనుషులు, పిల్లల్ని కనిపెట్టి చూసే ఆయాలు అన్నీ ఆడవాళ్లే. ఆడవారి శ్రమ కారణంగా మొత్తం ప్రపంచానికి సమకూరుతున్న సంపద వేల లక్షల కోట్లల్లో వుంటుంది. కానీ వారి శ్రమకు ప్రతిఫలం ఎక్కడ! ఏమాత్రం దక్కుతోంది!!
https://www.facebook.com/share/v/1EwCpPS6gH/
3 కామెంట్లు:
జాతీయ గృహస్తు దినం కూడా ఉంటే బాగుంటుందిగా ?
అవును. గృహస్థు పడే కష్టం కూడా తక్కువేమీ కాదు. కష్టం సుఖం సమానంగా స్వీకరిస్తూ, భర్త , పిల్లా పాపలతో ఆనందంగా సంసారం గడుపుతూ ఉన్నారు గృహిణులు. ఖరీదు కట్టడం ప్రతిఫలం దక్కడం ఏమిటి ? ఇవన్నీ కుహనా ఫెమినిస్టులు చెప్పే పిచ్చి మాటలు.
Bandaru srinivas sir seem to get carried away in this issue. No need to over praised either women or men about their work. Both are doing their own duties as per their understanding.
కామెంట్‌ను పోస్ట్ చేయండి