5, ఏప్రిల్ 2023, బుధవారం

పొగరు కదా దిగాల్సింది

 2017 లో తిరుపతి వెళ్ళినప్పటి ముచ్చట

“అమ్మయ్య! తల బరువు దిగింది”
నాకు నా ఊరడింపు.
“అది సరే! మరి తల పొగరు. దాని సంగతేమిటి?”
ఇల్లాలి ముక్తాయింపు.కామెంట్‌లు లేవు: