4, ఆగస్టు 2019, ఆదివారం

Live : కశ్మీరంలో ఏం జరుగుతోంది..? | News Scan LIVE Debate With Vijay | 4...

ప్రతి  ఆదివారం  మాదిరిగానే  ఈరోజు  ఉదయం   TV 5 ఎక్జిక్యూటివ్  ఎడిటర్  శ్రీ  విజయ్  నారాయణ్  నిర్వహించిన  News Scan చర్చాకార్యక్రమంలో  నాతోపాటు  పాల్గొన్నవాళ్ళు : శ్రీ బెల్లయ్య  నాయక  (కాంగ్రెస్), శ్రీ ప్రకాష్ రెడ్డి (బీజేపీ). శ్రీ  పద్మనాభయ్య  (కేంద్ర ప్రభుత్వ మాజీ హోం శాఖ కార్యదర్శి, కాశ్మీర్ వ్యవహారాల ఇంచార్జ్, ముంబై నుంచి ఫోన్ లైన్లో)

కామెంట్‌లు లేవు: