9, ఆగస్టు 2019, శుక్రవారం

బందర్ పోర్ట్ పై నాతో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ | Hot Topic With Journa...

ప్రతి  శుక్రవారం  మాదిరిగానే  ఈరోజు ఉదయం Prime 9 TV ఛానల్ సీయీఓ శ్రీ  సాయి నిర్వహించిన   Hot Topic With Journalist Sai  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ నరసయ్య గౌడ్ (టీ. బీజేపీ), శ్రీ రఘు (టీడీపీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన), శ్రీ జాన్  వెస్లీ (వైసీపీ), శ్రీ భవానీ  శంకర్ (ఏపీ బీజేపీ)

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

"బందర్ పోర్ట్ పై *నాతో* కీలక నిర్ణయం తీసుకున్న జగన్"

శీర్షికలో "నాతో" అనుంది. ఇక్కడ "నా" అంటే భండారు వారా లేకా ఆంకరుడా?