9, ఆగస్టు 2019, శుక్రవారం

చంద్రబాబు చేసిన పొరపాట్లే మళ్ళీ జగన్ రిపీట్ చేస్తున్నారా ? | Hot Topic w...

ప్రతి  శుక్రవారం  మాదిరిగానే  ఈరోజు ఉదయం Prime 9 TV ఛానల్ సీయీఓ శ్రీ  సాయి నిర్వహించిన   Hot Topic With Journalist Sai  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ నరసయ్య గౌడ్ (టీ. బీజేపీ), శ్రీ రఘు (టీడీపీ), శ్రీ కిరణ్ కుమార్ (జనసేన), శ్రీ జాన్  వెస్లీ (వైసీపీ), శ్రీ భవానీ  శంకర్ (ఏపీ బీజేపీ)

కామెంట్‌లు లేవు: