7, డిసెంబర్ 2017, గురువారం

జర్నలిష్టులకు మొదటి పాఠం


1970. అంటే నలభయ్ ఏడేళ్ళ నాటి ముచ్చట.
బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరిన తొలి రోజులు. ఎడిటర్ నార్ల గారు హైదరాబాదుకు మకాం మార్చడంతో నండూరి రామమోహన రావు గారే పత్రిక బాధ్యతలు చూస్తున్నారు.
“ఏం రాయమంటారు?”
నండూరి వారికి నా ప్రశ్న.
“ఏదైనా రాయండి, ఏమి రాసినా అది  మీకు  ముందు అర్ధం అయిందా లేదా చూసుకోండి”

నండూరి వారి జవాబు. 

21 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మంచి సలహా. విలేఖరులకే కాక తవికలు పద్యాలు రాసేవారికి మరింత ఉపయోగపడే సలహా ఇది. తవికస్వాములు గమనించాలి.

నీహారిక చెప్పారు...

నేను వ్రాసేది నాకు తప్ప ఇతరులకు అర్ధం కావడం లేదండీ ...ఏం చేయమంటారు ?
మావారిలాగా వ్రాయడం మానేయమని మాత్రం చెప్పకండి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@నీహారిక: రాసింది కొద్ది రోజుల తర్వాత చదివితే ఇది రాసింది మనమేనా అనే అనుమానం కలుగుతుంది. రాసింది మనకే అర్ధం కాకపోతే ఇతరులకు ఏం అర్ధమవుతుందని అనుకుంటే ఏ డాక్టరు కూడా ప్రిస్క్రిప్షన్ రాయలేడు. అంచేత రాస్తూ పోవడమే. రాస్తుంటే ఎవరో ఒకరు నాలాంటి పాఠకుడు దొరక్కపోడు.
PS: వాక్యానికీ వాక్యానికీ సంబంధం లేకుండా రాయడానికి ఇది ఉదాహరణ.

అజ్ఞాత చెప్పారు...

సార్, ప్రపంచ తెలుగు మహాసభలలో తెలుగు బ్లాగుల గురించి ఏమైనా సమావేశం ఉన్నదా? తెలుగు బ్లాగర్లు ఎవరైనా మహాసభలలో పాల్గొంటున్నారా? తెలుపగలరు.

నీహారిక చెప్పారు...

కత్తి మహేష్ గారు ఒక్కరే తెలుగు దేశాన్ని మొత్తాన్నీ ఏ(కా)కి (చేసి)పారేస్తున్నారు...చాలదా చెప్పండి ?

అజ్ఞాత చెప్పారు...

@ నీహారిక,

కత్తి మహేష్ ని బ్లాగుల్లో ఉన్నప్పుడు ఒక్క ఆట ఆడుకొని వదలిపెట్టారు. ఆయన కాపి పేస్ట్ వాదనని చిత్తు చిత్తు చేసి తిప్పికొట్టారు. దిక్కు తోచలేదు. ఆ పవన్ కళ్యాణ్ అభిమానులకి ఎమి తెలియదు. వాళ్ల పై కత్తి విజయం సాధించినట్లు కనపడుతున్నాడు. అందులో కత్తి గొప్పదనం కన్నా, పవన్ అభిమానుల తెలివి తక్కివ తనం,అమాయకత్వం ఎక్కువ గా కనిపిస్తున్నయి.

నీహారిక చెప్పారు...

కత్తి మహేష్ గురించి నాకు బాగానే తెలుసు...ఓడిపోయినపుడల్లా (మా మహిళల్లాగా) దళిత కార్డ్ తీసి వాడుకుంటారు. పవన్ అభిమానులు భయపడేది మహేష్ కి కాదు... అతని దళిత కార్డ్ కి భయపడుతున్నారు....కోరి తెచ్చుకున్న తలనెప్పులు ఎలా ఉంటాయో అనుభవమైతే గానీ తెలియదు. (మన బ్లాగర్లలాగా) పవన్ చెప్పినట్లు అతన్ని ఇగ్నోర్ చేయమంటే అభిమానులు వినరు కదా ?

అజ్ఞాత చెప్పారు...

@ నీహారిక ,

అదేమిటండి పుసుకున్న అంత మాటనేశారు మహెష్ ని. మీరు కూడా ఆయన వర్గమే (దళిత) కదా.మీరు నోటికొచ్చినట్లు తిడుతూంటే అందరు గమ్ము గా ఉండేది అందుకే కదా.

నీహారిక చెప్పారు...

@రెండవ అజ్ఞాత,

నీహారికా నాయుడు అని నా పేరు చూసి కూడా నేను దళిత వర్గానికి చెందినదాన్ని అని మీకెలా అనిపించింది ? మొదటి అజ్ఞాత చెప్పినట్లు కత్తి మహేష్ ది కాపీ పేస్ట్ వాదన అనడం, నేను నోటికొచ్చినట్లు తిట్టానని అనడం రెండూ అబద్దాలే ! శర్మ వ్రాసిన బూతులు నేను కాపీ పేస్ట్ చేసాను.
కత్తి మహేష్ మేధావి, పవన్ అభిమానులు అమాయకులు అన్నది మాత్రం నిజం !
అజ్ఞాతలకున్న స్వేచ్చ మామూలు బ్లాగర్లకు లేదు. అలాగని ఏది బడితే అది మాట్లాడడమూ, ఏది బడితే అది ప్రచురించడం అగ్రహారం లో నేరాలు !
క్రింది స్థాయి ఆలోచనలు మానేసి కాస్త ఎదగండి...ఎదగమన్నాను కదా అని నిలువుగానో, అడ్డంగానో కాకుండా కత్తి మహేష్ లాగా మేధస్సు పెంచుకోమని అర్ధం.

అజ్ఞాత చెప్పారు...

ఓహో, మీరు కమ్మవారా. ఆ విషయం తెలియదు లెండి. మీ పేరులో నాయుడు అని ఎక్కడ ఉంది? మీరు చెపితేనే గదా ఇప్పుడు తెలిసింది.

నీహారిక చెప్పారు...

మళ్ళీ పప్పులో చెయ్యెట్టేసారు ..."వంటింట్లో మా అమ్మే రాణి అయినా గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే"(విమల) అన్నట్లు నాయుడు అనగానే కమ్మ అని ఫిక్స్ అయిపోయారా ? మా ఇంటి పేరు "తిరుమలశెట్టి" ఇపుడు కనుక్కోండి చూద్దాం !

Sri Kanth చెప్పారు...

@నీహారిక
భలే రాశారండీ, అచ్చం నాలాగే :-)

Sri Kanth చెప్పారు...

@నీహారిక
కత్తి మహేష్ కులం కార్డు చేత కాక వాడుకోలేదు కదా !
నిజంగానే అటువైపు దళితుడు కాబట్టి వాదనకు రాగానే కొంత మంది ఆయన్ను కులం పేర బూతులు రాశారు (ప్రస్తుతం పవన్ కళ్యాన్ ఇష్యూలో) దానితో ఆయన అలా అన్నాడు.

ఇక పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ ఆయనకు అనవసరంగా పబ్లిసిటీ పెంచుతున్నారు తప్పిస్తే ఆయన విమర్శలు పెద్దగా పట్టించుకోనవసరం లేనివి.

Sri Kanth చెప్పారు...

నీహారిక గారు, మీరు నీహారికా నాయుడు అని మీ ప్రొఫైలులో కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు కదా ! దానితో ఆ అఙ్ఞాత అలా పొరపడి (నట్టు యాక్ట్) చేసినట్టున్నాడు. దానిదేముంది లెండి. మీరు దళితులు కారు, అసలు మీరు నీహారికయే కాదు అని చెప్పినా చెల్లుతుంది.

నీహారిక చెప్పారు...

శ్రీకాంత్ గారు,

మీరు "తెలంగాణా" శ్రీకాంత్ గారా లేక "శుక్రాచార్య" శ్రీకాంత్ గారా ?

"కప్పి ఉంచితే కవిత్వం..విప్పి చెపితే విమర్శ" అని "సినారే" గారు అన్నట్లు విమర్శలకు జనసేనానులు పట్టించుకోనవసరం లేదులెండి. అజ్ఞాతగా వ్రాయవచ్చు కానీ నేను వ్రాయను. నీహారిక పేరుతో ఎవరైనా వ్రాస్తారేమో కానీ నేను మాత్రం నీహారికని కాను అని చెప్పే పరిస్థితి తెచ్చుకోను.

నేను రెండు టీ వీ ప్రోగ్రాంస్ చేసాను వాటిల్లో కూడా నీహారికా నాయుడు అనే వ్రాయమన్నాను. నా గూగుల్ ప్లస్ లో https://plus.google.com/u/0/+NiharikaNayudu అని ఉంటుంది. చాలామంది నాయుడు అని ఎందుకు పెట్టుకున్నారు అని గొడవచేస్తే పేరులో నుండి తీసాను కానీ గూగుల్ ప్లస్ లో పోవడం లేదు.

చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వెనుకబడిన కులాల్లోకి చేరుస్తామన్నారండీ..అపుడు నేను కూడా నిమ్న జాతి స్త్రీ అయిపోతాను. ఇకమీదట ఎవరైనా నన్ను ఏమైనా అన్నారంటే నేను కూడా కులం కార్డ్ ఉపయోగించుకునే వెసులుబాటు వస్తుంది. దళితులు ఏదైనా అనవచ్చునని అందరూ గమ్మున పడి ఉంటారనే విషయం ఈ చర్చ వల్లనే తెలిసింది. ఇన్నాళ్ళు శర్మ తప్పుగా వ్రాసాడు కాబట్టి గమ్మున ఉన్నాడనుకున్నాను.

అజ్ఞాత చెప్పారు...

మిమ్మల్ని బ్లాగర్లు సీరియస్ గా తీసుకోరు. మీరు అడుగు పెట్టటం, అందరూ తప్పు కొనేది ఎందుకనుకొంట్టున్నారు?

బ్లాగులో శర్మ గారంటే ఎంతో గౌరవం. ఆయనను మీరు వెంటాడుతూఉంటే, ఫాపం,
బకాసురుడి భోజనానికి చిక్కిన, బక్క బ్రాహ్మణుడులా బలయిపోయాడు అని బ్లాగర్ లు అనుకొన్నారండి.

Sri Kanth చెప్పారు...

నేను "శుక్రాచార్య" శ్రీకాంతునే లెండి ..!

నీహారిక చెప్పారు...

@ 3rd అజ్ఞాత అజ్ఞాత,

ఖాదర్ మొహియుద్దీన్ గారన్నట్లు "నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు" అన్నమాట !
గుర్రం జాషువా గారు అన్నట్లు " నిఖిల లోకమెట్లు నిర్ణయించినగానీ తిరుగులేదు విశ్వనారి నేను" !!!

అజ్ఞాత చెప్పారు...

ఖాదర్ మొహియుద్దీన్ మధ్యలో ఆయనేవ్వడు? దేశభక్తి, దేశద్రోహి అంట్టు ఎక్కడికో వేళ్లిపోయారు. అంత దృశ్యం లేదు. మీ నోటికి, సినేమాలో నిర్మల్లమ్మ నోటికి అడ్డూ ఆపు ఉండదు. అందువలన బ్లాగర్లు కొరివితో తల గోక్కోవటం ఎందుకు? టైం వేస్టు అని తప్పుకుపోతారు.

అజ్ఞాత చెప్పారు...

నీహారిక అసలుపేరు నీహారిక కాదు. అయితే తనను తానూ వామపక్షబావిగా చెప్పుకునే ఈమెకూడా కులంకార్డు కోసం వెంపర్లు ఆడడం ఆశ్చర్యకరం