1, ఏప్రిల్ 2011, శుక్రవారం

తొమ్మిది నమ్మలేని నిజాలు

తొమ్మిది నమ్మలేని నిజాలు




1) ఆస్ట్రేలియాలో తొంభయ్ శాతం మంది ప్రజలు పాలు తాగరు.

2) పాములు రాత్రి వేళల్లో కూడా అయిదు కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న జంతువుల్నిసయితం చూడగలవు.

3) సూర్యుడు మండే గోళం . అయినా మనిషి దాన్ని తాకవచ్చు. అదెలా సాధ్యం అంటే వొంటి నిండా పాదరసం పూసుకున్నప్పుడు.

4) ఒక విచిత్రమయిన విషయం ఏమిటంటే గ్రీన్ ల్యాండ్ అనే దేశంలో ఇంతవరకూ కవల పిల్లలు జన్మించలేదు.

5) సమస్త జీవరాశిలో ఒక్క జీబ్రాకు మాత్రమే లివర్ లేదు.

6) ఆరో వాస్తవం ఏమిటంటే పైన పెర్కొన్నదేదీ నిజం కాదు.

7) ఇవన్నీ ఒక్క క్షణం పాటయినా నమ్మినందుకు ధన్యవాదాలు.

8) ఎనిమిదోది మాత్రం నిజంగా నిజం. ఈ రోజు ఏప్రిల్ ఒకటో తేదీ. ఆల్ ఫూల్స్ డే.

9) ఫూల్ అనేవాడు ఏ రోజయినా ఫూలే.







12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

mee 2nd point choodagane arthamaipoyindi meeru mammalni debba kodutunnarani :)

నైమిష్ చెప్పారు...

భండారు గారు నాకు రెండో నిజం చదువుతున్నప్పుడే అనుమానం వచ్చింది...బాగున్నయి మీ నిజాలు..హప్పీ ఫూల్స్ డే..

Shiva Bandaru చెప్పారు...

:)

రాహుల్ చెప్పారు...

very nice sir, i have copied this to my orkut..Happy fools day...

అజ్ఞాత చెప్పారు...

బాగుంది ఇలా ఎంతమంది ఫూల్ చేసారండి


ఇన ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ అని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

Good one

Praveen Mandangi చెప్పారు...

2,3 & 5 వాక్యాలు నేను నమ్మలేదు. పాములు హ్రస్వ దృష్టి గల జంతువులని నేను చిన్నప్పుడే అదివాను. పాదరసమైనా సూర్యుని దగ్గర ఆవిరైపోతుందని రసాయన శాస్త్ర విద్యార్థులందరికీ తెలుసు. కాలేయం లేకపోతే ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వదు కనుక కాలేయం లేని జంతువు ఉండదు.

ఆ.సౌమ్య చెప్పారు...

హహహహ ఆరో విషయం వరకు అన్నీ నిజాలే అని నమ్మేసాను సుమండీ...మీరు సఫలమయ్యారు ఇవాళ. :D

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@జీవని,అజ్ఞాత,నైమిష్,శివ బండారు,రాహుల్,అజ్ఞాత,బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,ప్రవీణ్ శర్మ,ఆ.సౌమ్య - సహృదయంతో స్పందించిన వీరందరికీ ధన్యవాదాలు -పదో నిజం ఏమిటంటే ఈరోజు ఇంగ్లీష్ లో చక్కర్లు కొడుతున్న ఓ చిన్న గల్పికకు ఇది స్వేచ్చానువాదం.అందుకే పేరు పెట్టుకోలేదు- - భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

nice :)

అజ్ఞాత చెప్పారు...

http://www.idleburra.com/2011/03/srija-files-dowry-harassment-case-on.html

Praveen Mandangi చెప్పారు...

ఈ వెబ్ సైట్ చూడండి: http://enduku.com