16, నవంబర్ 2018, శుక్రవారం

LIVE: పొలిటికల్ డిష్యుమ్ డిష్యుమ్ | Telangana Elections 2018 | Top Story...





శుక్రవారం రాత్రి TV 5 TOP STORY చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు శ్రీ రామచంద్రారెడ్డి (టీకాంగ్రెస్), శ్రీ తాడూరి శ్రీనివాస్ (టీఆర్ఎస్). యాంకర్ Ms. సౌజన్య

The Fourth Estate | Internal Fight in Mahakutami - 15th November 2018





ప్రతి గురువారం రాత్రి మాదిరిగానే సాక్షి టీవీ ఫోర్త్ ఎస్టేట్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అద్దంకి దయాకర్ (టీకాంగ్రెస్, ఢిల్లీ నుంచి), శ్రీ సుధాకర రెడ్డి (టీఆర్ఎస్ ఎమ్మెల్సీ), శ్రీ శ్రీధర్ రెడ్డి (టీబీజేపీ), శ్రీ కిషోర్ (యాంకర్, సాక్షి టీవీ )

TRS Vs Congress: TRS Leader Vasudeva Reddy about Telangana Development |...





ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం మహా న్యూస్ 'అజిత'  సన్ రైజ్ షో చర్చాకార్యక్రమంలో నాతొ పాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ హర్షవర్ధన్ రెడ్డి  (టీకాంగ్రెస్), శ్రీ దీపక్ రెడ్డి (టీటీడీపీ), శ్రీ వాసుదేవరెడ్డి (టీఆర్ ఎస్).

12, నవంబర్ 2018, సోమవారం

Pratidwani | 12th November 2018 | Full Episode | ETV Andhra Pradesh





సోమవారం రాత్రి ETV ప్రతిధ్వని (ఆంధ్రప్రదేశ్, తెలంగాణా) చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ చలసాని శ్రీనివాస్ ( ఆంద్ర మేధావుల ఫోరం), శ్రీ పతకమూరు దామోదర ప్రసాద్ (సీనియర్ జర్నలిస్ట్). యాంకర్: శ్రీ శివప్రసాద్

LIVE - Telangana Political League (TPL) | Top Story with Sambasivarao | ...





సోమవారం రాత్రి  TV 5  సాంబశివరావు గారి Top Story చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ కర్నే ప్రభాకర్ (టీఆర్ఎస్), శ్రీ శ్రీధర్ రెడ్డి (బీజేపీ), శ్రీ బెల్లయ్య నాయక్ (కాంగ్రెస్, ఢిల్లీ నుంచి), శ్రీ దుర్గాప్రసాద్ (టీడీపీ, ఫోన్ లైన్లో)

Debate on Reasons Behind YSRCP Not Contest in Telangana Elections | The ...





ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7  న్యూస్  ఛానల్  చర్చాకార్యక్రమం 'The Debate With Venkata Krishna' లో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: పీ.ఎల్. శ్రీనివాస్ (టీఆర్ఎస్), డాక్టర్ తులసిరెడ్డి (కాంగ్రెస్), శ్రీ గొట్టిపాటి రామకృష్ణ ( టీడీపీ), శ్రీ ధర్మశ్రీ  ( వై.ఎస్ ఆర్ సి పీ).   

11, నవంబర్ 2018, ఆదివారం

News Scan Debate With TV5 Murthy | Telangana Elections 2018 | 11th Novem...





ప్రతి ఆదివారం మాదిరిగానే ఈరోజు ఉదయం  TV 5 News Scan LIVE Debate with Murthy చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు శ్రీమతి భవాని రెడ్డి (టీజెఎస్), శ్రీ భానుప్రసాద్ (టీఆర్ ఎస్), శ్రీ అద్దంకి దయాకర్ (కాంగ్రెస్, ఢిల్లీ నుంచి), శ్రీ దుర్గాప్రసాద్ (టీడీపీ, ఫోన్ లైన్లో)