ప్రాణం తీసే నవ్వు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రాణం తీసే నవ్వు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జూన్ 2016, గురువారం

నవ్వు నాలుగందాల చేటు


ఈ చాటువుకి సరయిన అర్ధం అర్ధం కావాలంటే ఓసారి అసోం వెళ్లి రావాలి.

అక్కడ పారిమొండా అనే ఆదివాసీ తెగవారు శత్రువులను మట్టుబెట్టడం కోసం ‘నవ్వు’ ఆయుధాన్ని  ప్రయోగిస్తారుట. స్కెడి అనే ఓ వనమూలిక రసాన్ని మద్యంలో కలిపి ఇస్తారట. అది సేవించిన వాళ్ళకు ముందు మత్తు  తలకెక్కుతుంది. తరువాత, క్రమంగా  ఆ మూలిక పనిచేసి, అదేపనిగా ఆపకుండా  నవ్వడం మొదలెడతారు. ఎంతగా నవ్వుతారంటే నవ్వి నవ్వి అలసిసొలసి డొక్కలు అంటుకు పోయేలా నవ్వి, ఆ నవ్వుతోనే కుంగి, కృశించి ప్రాణాలు ఒదులుతారట.