దారి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దారి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జులై 2015, శుక్రవారం

దారి



జీవితపు కూడలిలో నిలబడ్డ మనిషికి అనేక దారులు కానవస్తాయి. వాటిల్లో నూటికి తొంభయ్ తొమ్మిది శాతం చెడు మార్గాలే. చెడిపోవడానికి దగ్గరి దారులే. ఏ ఒక్కటో బాగుపడే దారి వుంటుంది. దాన్ని కనిపెట్టి ఆ దారిని ఎంపిక చేసుకోవడంలోనే మనిషి ప్రతిభ దాగివుంటుంది. 
NOTE: Courtesy Image Owner